SRPT: సూర్యాపేట- జనగాం ప్రధాన రహదారిపై ప్రమాదాల నివారణకు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసినట్లు డీఎస్పీ ప్రసన్న కుమార్ తెలిపారు. శుక్రవారం నాగారం క్రాస్రోడ్డు వద్ద బోర్డులను ప్రారంభించి, వాహనదారులు అప్రమత్తంగా ప్రయాణించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పోలీసు అధికారులు పాల్గొన్నారు.
తెలంగాణ
ప్రమాదకర ప్రాంతాల్లో హెచ్చరిక బోర్డులు..!


