హైదరాబాద్: 28°C
తెలంగాణ

'రైతులపై కాంగ్రెస్ ప్రభుత్వానికి చిన్నచూపు'

NLG: కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్ ఆరోపించారు. శుక్రవారం శాలిగౌరారం మండల కేంద్రంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు, రేవంత్ రెడ్డి విధానాలు రైతులకు నష్టం కలిగించేలా ఉన్నాయని విమర్శించారు.