KMM: ఐఐటీ ట్యాబ్ పరీక్షలో ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలానికి చెందిన కొమ్ము ఆరాధ్య జాతీయ స్థాయిలో ప్రథమ ర్యాంక్ సాధించింది. శుక్రవారం విడుదలైన ఈ పరీక్షా ఫలితాల్లో ఆమె 300 కి 300 మార్కులు సాధించి సరికొత్త రికార్డు సృష్టించింది. ఈ మేరకు స్థానిక ఎంపీడీవో ఆర్. సీలార్ సాహెబ్, పంచాయతీ కార్యదర్శి రమేష్, గ్రామస్తులు ఆమెను ఘనంగా అభినందించారు.
తెలంగాణ
IIT ట్యాబ్లో జిల్లా విద్యార్థినికి నేషనల్ ఫస్ట్ ర్యాంక్..!


