NLG: పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా ఫొటోగ్రఫీ, షార్ట్ ఫిల్మ్, వ్యాసరచన పోటీలు నిర్వహించనున్నట్లు, నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ శుక్రవారం తెలిపారు. అక్టోబర్ 21 నుంచి 31 వరకు జరిగే ఈ కార్యక్రమాల్లో పోలీసుల సేవలు, విపత్తుల సమయంలో వారి స్పందనపై చిత్రాలు, షార్ట్ ఫిల్మ్లను రూపొందించవచ్చని పేర్కొన్నారు.
తెలంగాణ
పోలీస్ అమరవీరుల వారోత్సవాలకు పోటీల ఆహ్వానం


