SDPT: గజ్వేల్ అభివృద్ధికి పునరంకితం కావాలని కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. తూప్రాన్ పీఏసీఎస్ పాలకవర్గ ప్రమాణస్వీకారంలో పాల్గొని మాట్లాడారు. కేసీఆర్ హయాంలో నిలిచిపోయిన అభివృద్ధిని వేగవంతం చేస్తూ.. ఉచిత విద్యుత్, ఇందిరమ్మ ఇళ్లు, రుణమాఫీ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. కేసీఆర్ ఆస్తులపై విచారణ జరపాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.
తెలంగాణ
'నియోజకవర్గ అభివృద్ధికి పునరంకితం కావాలి'


