NLG: నల్గొండ జిల్లాలో పంట కోతలు ప్రారంభం కాగా, ధాన్యం కొనుగోళ్లు మొదలుకాక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వ మద్దతు ధరపై స్పష్టత లేకపోవడంతో మిల్లర్లకు తక్కువ ధరకు విక్రయిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే అదనుగా మధ్యవర్తులు పొలాల వద్దకే వచ్చి తక్కువ ధరకు ధాన్యం కొనుగోలు చేస్తున్నారు.
తెలంగాణ
ధాన్యం కొనుగోళ్లలో జాప్యం..!


