హైదరాబాద్: 28°C
తెలంగాణ

కరెంట్ కోతలపై ఎమ్మెల్యే మండిపాటు

MDK: కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యంతోనే రాష్ట్రంలో తీవ్ర విద్యుత్ కోతలు ఏర్పడుతున్నాయని ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి మండిపడ్డారు. కరెంట్ లేక పంటలు ఎండిపోతుంటే ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. బీఆర్ఎస్ పాలనలోనే నాణ్యమైన విద్యుత్ అందిందని గుర్తుచేశారు. నష్టపరిహారం చెల్లించి నిరంతర విద్యుత్ పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.