హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: 'ఎండిన పంటలకు రూ.లక్ష పరిహారం ఇవ్వాలి'

MDK: కరెంట్ కోతలతో ఎండిపోతున్న పంట పొలాలను నర్సాపూర్ బీఆర్ఎస్ ఇన్‌ఛార్జ్ దండే అపర్ణ పరిశీలించారు. నాగులపల్లి, జక్కపల్లి, చిప్పల్తుర్తిలో రైతులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. వ్యవసాయానికి సరిపడా విద్యుత్ అందించకపోతే సీఎంను గద్దె దించుతామని హెచ్చరించారు. పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం ఎకరానికి రూ.లక్ష పరిహారం చెల్లించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.