MDK: నర్సాపూర్ పట్టణంలోని హోటళ్లను మున్సిపల్ కమిషనర్ చెరకు సాయికుమార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆహార నాణ్యత, అపరిశుభ్ర వాతావరణంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ, నిబంధనలు పాటించని సిటీ ప్యాలెస్ హోటల్కు రూ. 2,000 జరిమానా విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ప్రతి హోటల్ యజమాని పరిశుభ్రతను పాటించాలని, ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
తెలంగాణ
నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు: కమిషనర్


