హైదరాబాద్: 28°C
తెలంగాణ

పోలీస్ ఫ్లాగ్ డే సందర్భంగా వ్యాసరచన పోటీలు

MDK: పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు రాష్ట్ర స్థాయి ఆన్‌లైన్ వ్యాసరచన పోటీలు నిర్వహిస్తున్నట్లు మెదక్ ఎస్పీ D.V. శ్రీనివాసరావు తెలిపారు. 6వ తరగతి నుండి పీజీ విద్యార్థులు సైబర్ నేరాలు, డ్రగ్స్ నివారణ అంశాలపై తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూలలో వ్యాసం రాసి ఆన్‌లైన్ లింక్‌ ద్వారా PDF/ఫొటో అప్‌లోడ్ చేయాలని కోరారు.