KNR: కరీంనగర్ డంపింగ్ యార్డు కాలుష్యంపై స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి మునిపల్లి ఫణిత భారత రాష్ట్రపతికి ఈ-మెయిల్ ద్వారా ఫిర్యాదు చేశారు. స్వచ్ఛమైన గాలి పీల్చే హక్కు ప్రతి పౌరుడికి ఉందని, దాన్ని కాపాడాలని కోరారు. డంపింగ్ యార్డు నుంచి వచ్చే పొగతో కాలనీవాసులు మూడేళ్లుగా చర్మ, శ్వాసకోశ వ్యాధులతో సతమతమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
తెలంగాణ
కరీంనగర్ డంపింగ్ యార్డుపై రాష్ట్రపతికి ఫిర్యాదు


