VKB: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి సామ రామ్మోహన్ రెడ్డిని గెలిపిస్తే నిరుద్యోగులు, గ్రాడ్యుయేట్లకు మేలు జరుగుతుందని ఎంపీ మల్లు రవి అన్నారు. జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. గ్రాడ్యుయేట్లంతా ఓటు హక్కు నమోదు చేసుకుని కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలని కోరారు.
తెలంగాణ
VIDEO: కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపిస్తే గ్రాడ్యుయేట్లకు మేలు: మల్లు రవి


