KMR: పేదలకు మెరుగైన సేవలు అందించడంలో రెడ్‌క్రాస్ సొసైటీ ముందుండాలని కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ సూచించారు. శుక్రవారం రెడ్‌క్రాస్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్నారు. జిల్లాలో రక్తనిధి కేంద్రం ఏర్పాటుకు త్వరలో స్థలం కేటాయిస్తామని ప్రకటించారు. కేంద్రం నిర్మాణానికి రెడ్‌క్రాస్ ఛైర్మన్ సంజీవరెడ్డి రూ. 5 లక్షల విరాళం ప్రకటించారు.
తెలంగాణ
రెడ్‌క్రాస్ కేంద్రానికి విరాళం


