హైదరాబాద్: 28°C
తెలంగాణ

పేకాట స్థావరంపై దాడి..!

NZB: మోపాల్ కంజర్ శివారులో శుక్రవారం పేకాట స్థావరంపై దాడులు చేసి ఆరుగురుని అదుపులోకి తీసుకున్నట్లు ఎస్సై సుస్మిత తెలిపారు. విశ్వసనీయ సమాచారం మేరకు కంజర్ శివారులో పేకాట ఆడుతుండగా సిబ్బందితో కలిసి దాడి చేసినట్లు చెప్పారు. ఈ దాడిలో ఆరుగురు పేకాట రాయుళ్లను అదుపులోకి తీసుకొని వారి నుంచి రూ. 5,010 నగదు, 52 పేకాట ముక్కలను స్వాధీనం చేసుకున్నారు.