హైదరాబాద్: 28°C
తెలంగాణ

'మార్కెట్ పై దుష్ప్రచారం చేయొద్దు'

WGL: జిల్లాలోని ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో కాంటాల తేడాలున్నాయన్న ప్రచారం అవాస్తవమని మార్కెట్ కమిటీ ఛైర్మన్ పులి ప్రియాంక పేర్కొన్నారు. లీగల్ మెట్రాలజీ జిల్లా అధికారి పరిశీలించి కాంటాల్లో తేడాలు లేవని నిర్ధారించినట్లు తెలిపారు. రైతుల్లో అపోహలు కలిగించే నిరాధార ప్రచారానికి దూరంగా ఉండాలని, సమస్యలుంటే అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు.