హైదరాబాద్: 28°C
తెలంగాణ

'రజకుల సంక్షేమం కోసం ఐక్యంగా కృషి చేయాలి'

SDPT: నంగునూర్‌లో తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి మండల కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల అధ్యక్షుడిగా బండి మల్లేశం నియమితులయ్యారు. రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ విజయ్ గణేష్, జిల్లా అధ్యక్షుడు జంగపల్లి ఐలయ్య మాట్లాడుతూ.. రాజకీయాలకు అతీతంగా రజకుల సంక్షేమం, హక్కుల సాధన కోసం ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. నవంబర్‌లో జరిగే సమితి మహాసభను విజయవంతం చేయాలన్నారు.