SRD: పటాన్చెరు నియోజకవర్గం నందిగామలో నూతనంగా నిర్మించిన గౌడ హాస్టల్ భవనాన్ని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ తదితరులతో కలిసి మంత్రి ప్రారంభించారు. దాతలకు అభినందనలు, గౌడ సంఘ ప్రతినిధులకు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో చక్రవర్తి గౌడ్, వీరేందర్ గౌడ్, కాట శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు.
తెలంగాణ
నూతన గౌడ హాస్టల్ భవన ప్రారంభోత్సవం


