NRML: విబిజి రామ్ జీ పథకం ద్వారా అర్హులైన ప్రతి ఒక్కరికీ 125 రోజుల ఉపాధి కల్పించాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా సూచించారు. భైంసాలోని సురలోక గార్డెన్స్లో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ.. ఎల్నినో ప్రభావంతో వ్యవసాయ ఉపాధి తగ్గే అవకాశం ఉన్నందున, గ్రామీణ ప్రజలకు ఆర్థిక భరోసా కల్పించడంతోపాటు నీటి సంరక్షణ పనులకు ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులకు సూచించారు.
తెలంగాణ
అర్హులందరికీ 125 రోజుల ఉపాధి కల్పించాలి: కలెక్టర్


