హైదరాబాద్: 28°C
తెలంగాణ

రెగ్యులరైజేషన్‌కు దరఖాస్తుల సమర్పణ

SRD: రెండేళ్ల సర్వీస్‌ పూర్తి చేసుకున్న ఉపాధ్యాయుల రెగ్యులరైజేషన్‌ కోసం సిర్గాపూర్‌ మండలానికి చెందిన దరఖాస్తులను DEO కార్యాలయంలో సమర్పించారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి టీఎస్‌యూటీఎఫ్‌ నిరంతరం కృషి చేస్తుందని జిల్లా ఉపాధ్యక్షుడు కాశీనాథ్‌ జాదవ్‌ తెలిపారు. కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యుడు శివకుమార్‌, మండల కమిటీ సభ్యులు పాల్గొన్నారు.