JGL: మెట్పల్లి పట్టణంలోని దుబ్బవాడలో మున్నూరుకాపు పటేల్స్ సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దుర్గా శరన్నవరాత్రి ఉత్సవాల్లో కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ శుక్రవారం పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ప్రజలందరూ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు.
తెలంగాణ
దుర్గాదేవిని దర్శించుకున్న కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్


