SDPT: బెజ్జంకి శివ సాయి మిత్రమండలి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దుర్గామాత నవరాత్రి ఉత్సవాల్లో ఆరో రోజు అమ్మవారు సరస్వతీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా చిన్నారులకు అక్షరాభ్యాసం నిర్వహించారు. పిల్లలు విద్యలో రాణించి, మంచి భవిష్యత్తును అందుకోవాలనే ఆకాంక్షతో ప్రతి ఏటా ఈ కార్యక్రమం చేపడుతున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
తెలంగాణ
చిన్నారులకు అక్షరాభ్యాసం


