GDWL: ఎల్ నినో ప్రభావంతో వర్షాలు తగ్గడంతో రబీలో రైతులు నీటి లభ్యతను బట్టి ఆరుతడి పంటలే సాగు చేయాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ సూచించారు. వెబ్ ఎక్స్ ద్వారా నిర్వహించిన సమీక్షలో ఫార్మర్ రిజిస్ట్రీ, డిజిటల్ క్రాప్ సర్వే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలని, జల సంరక్షణ పనులు చేపట్టి ఈనెల 30లోగా నివేదిక ఇవ్వాలన్నారు.
తెలంగాణ
రబీలో ఆరుతడి పంటలే సాగు చేయాలి: కలెక్టర్


