హైదరాబాద్: 28°C
తెలంగాణ

బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర సమావేశంలో సాహితీ రెడ్డి

MBNR: హైదరాబాద్‌ నాంపల్లిలోని బీజేపీ కార్యాలయంలో మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు శిల్పారెడ్డి అధ్యక్షతన నిర్వహించిన రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి మహబూబ్‌నగర్‌ జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు సాహితీ రెడ్డి హాజరయ్యారు. ఈ సమావేశానికి మహిళా మోర్చా జాతీయ అధ్యక్షురాలు, ఎంపీ రూప్‌కుమారి చౌదరి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.