హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆరోగ్య తెలంగాణే ప్రభుత్వ లక్ష్యం: కలెక్టర్

MDK: ఆరోగ్యకరమైన తల్లి-బిడ్డలతో ఆరోగ్య తెలంగాణ నిర్మాణమే ప్రభుత్వ లక్ష్యమని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు. మెదక్ కలెక్టరేట్‌లో శుక్రవారం నిర్వహించిన 9వ జాతీయ పోషణ మాసం ముగింపు వేడుకలకు ఆమె హాజరయ్యారు. పోషకాహార స్టాళ్లను సందర్శించి, ఉత్తమ అంగన్వాడీ సిబ్బందికి మెమొంటోలు ప్రదానం చేశారు. కార్యక్రమంలో జిల్లా అధికారులు,అంగన్వాడీ సిబ్బంది పాల్గొన్నారు.