హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎంపీ మల్లు రవితో కౌన్సిలర్ల భేటీ

GDWL: అయిజ మున్సిపల్‌ కాంగ్రెస్‌లో రాజీనామాల వ్యవహారం నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే డా. ఎస్‌.ఏ. సంపత్‌కుమార్‌ ఆధ్వర్యంలో కౌన్సిలర్లు ఎంపీ మల్లు రవిని కలిశారు. అక్రమ కట్టడాల సీజ్‌ అంశంపై చర్చించారు. పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటామని, కౌన్సిలర్లు పార్టీలోనే కొనసాగాలని ఎంపీ సూచించినట్లు నాయకులు తెలిపారు.