హైదరాబాద్: 28°C
తెలంగాణ

బీఆర్ఎస్ నాయకుడిని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే

NGKL: బిజినపల్లి మండలం కారుకొండ తండాకు చెందిన బీఆర్ఎస్ నాయకుడు మోహన్ నాయక్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొంది ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నారు. శుక్రవారం విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి మోహన్ నాయక్ ను పరామర్శించి, మనోధైర్యం తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.