MBNR: మిడ్జిల్ మండల ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడమే లక్ష్యమని వైద్యాధికారి మీర్జా తెలిపారు. శుక్రవారం మిడ్జిల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ.. ఆసుపత్రిలో 24 గంటలూ వైద్య సిబ్బంది అందుబాటులో ఉంటారని పేర్కొన్నారు. ప్రజలు అర్హతలేని వైద్యుల వద్ద చికిత్స పొందకుండా, అర్హులైన వైద్యులను సంప్రదించాలని సూచించారు.
తెలంగాణ
'ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలే లక్ష్యం'


