NZB: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై TRS అధినేత్రి కవిత తీవ్ర విమర్శలు చేశారు. కేటీఆర్కు కార్మికుల సమస్యలపై అవగాహన లేదన్నారు. సింగరేణి సభలో కార్మికుల సమస్యల కంటే రాజకీయాల గురించే ఎక్కువగా మాట్లాడారని పేర్కొన్నారు. ఉద్యమాలు చేయాల్సింది పోయి సభలు నిర్వహిస్తూ బలప్రదర్శనకు బీఆర్ఎస్ దిగుతోందని కవిత విమర్శించారు.
తెలంగాణ
VIDEO: కార్మికుల సమస్యలు పట్టని బీఆర్ఎస్: కవిత


