హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ఎల్‌నినోను ఎదుర్కొనేందుకు పక్కా ప్రణాళిక సిద్ధం చేయాలి'

SRCL: ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు అన్ని శాఖల అధికారులు కార్యాచరణ రూపొందించాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. శుక్రవారం నిర్వహించిన సమీక్షలో నీటి లభ్యతను బట్టి రైతులు వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని సూచించారు. నీటి వృథాను అరికట్టాలని, తెలంగాణ జలసిరి పనులు వేగంగా పూర్తి చేయాలని, ఉపాధి పనులను ప్రణాళికాబద్ధంగా చేపట్టాలని అన్నారు.