హైదరాబాద్: 28°C
తెలంగాణ

అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి: కలెక్టర్ రాజర్షిషా

ADB: పాఠశాలల అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ రాజర్షిషా తెలిపారు. శుక్రవారం పట్టణంలోని కలెక్టరేట్‌లో ఇంజనీరింగ్ అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించి మాట్లాడారు. నాబార్డ్ నిధుల పనులు, మరుగుదొడ్లు, అదనపు గదులు, ఇంకుడు గుంతల నిర్మాణాలను సకాలంలో పూర్తి చేయాలని స్పష్టం చేశారు. శిథిలావస్థ భవనాలపై దృష్టి పెట్టాలని సూచించారు.