PDPL: రామగుండం నగరంలో చేపట్టిన పలు అభివృద్ధి పనులు సకాలంలో వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్ శ్రీ హర్ష ఆదేశించారు. శుక్రవారం ఆయన క్షేత్రస్థాయిలో పనుల పురోగతిని పరిశీలించారు. జనవరి 15 నాటికి ఆసుపత్రి భవనం, ఫిబ్రవరి నాటికి నర్సింగ్ కళాశాల పనులు పూర్తి చేయాలన్నారు. అలాగే ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో రోగులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు.
తెలంగాణ
'అభివృద్ధి పనులను సకాలంలో పూర్తి చేయాలి'


