PDPL: మంథని మండలం చిల్లపల్లిలో మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సోలార్ ప్లాంటును కలెక్టర్ శ్రీహర్ష ఇవాళ పరిశీలించారు. 6000 MW ఉత్పత్తి లక్ష్యం పెట్టుకోగా, ప్రత్యేక విద్యుత్ లైన్ లేకపోవడంతో ప్రస్తుతం రోజుకు 4500 MW ఉత్పత్తి చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రత్యేక లైన్ ఏర్పాటు చేసి, ప్లాంట్ సామర్థ్యాన్ని పూర్తిగా వినియోగించాలని కలెక్టర్ తెలిపారు.
తెలంగాణ
'సోలార్ ప్లాంట్ సామర్ధ్యాన్ని పూర్తిగా వినియోగించాలి'


