హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: 'నీరు విడుదల చేయాలి'

SDPT: రంగనాయక సాగర్‌లో నీరున్నా పంటలకు సాగునీరు అందడం లేదని సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండల రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎండిపోతున్న వరి పంటలను కాపాడేందుకు కుడి, ఎడమ కాలువల ద్వారా వెంటనే నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. గంగాపూర్, చంద్లాపూర్, విఠలాపూర్, రామంచ గ్రామాల రైతులు ఎండిపోతున్న పొలాల్లోకి దిగి నిరసన తెలిపారు.