KNR: కరీంనగర్ నగరంలో సద్దుల బతుకమ్మ, దుర్గామాత నిమజ్జనాల కోసం నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో రూ.3 కోట్లతో ఏర్పాట్లు చేస్తున్నట్లు మేయర్ కొలగాని శ్రీనివాస్ తెలిపారు. శుక్రవారం డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు, కమిషనర్ ప్రఫుల్ దేశాయ్తో కలిసి మానేరు డ్యామ్, మానేరు వాగు పరివాహక ప్రాంతాల్లోని నిమజ్జన ఘాట్లను పరిశీలించారు.
తెలంగాణ
సద్దుల బతుకమ్మ, దుర్గామాత నిమజ్జనాలకు ఘనంగా ఏర్పాట్లు


