KMR: గోపాల్పేట తెలంగాణ మోడల్ స్కూల్ అండ్ జూనియర్ కళాశాల యంగ్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎక్సలెన్స్ (YIIOE) కేంద్రంగా ఎంపికైంది. రాష్ట్రవ్యాప్తంగా 194 పాఠశాలల నుంచి ఎంపికైన 29 కేంద్రాల్లో ఈ పాఠశాలకు చోటు దక్కింది. ఈ కేంద్రం ద్వారా ఇంటర్ మొదటి, రెండో సంవత్సరం విద్యార్థులకు IIT/JEE, NEET, CLAT వంటి జాతీయ స్థాయి పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ అందించనున్నారు.
తెలంగాణ
గోపాల్పేట మోడల్ స్కూల్కు అరుదైన గుర్తింపు


