హైదరాబాద్: 28°C
తెలంగాణ

లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ

NLG: మిర్యాలగూడ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి (BLR).. దామరచర్ల మండలానికి చెందిన  49 మంది లబ్ధిదారులకు మొత్తం రూ.49,05,600 విలువైన చెక్కులను పంపిణీ చేశారు.పేద కుటుంబాలకు కళ్యాణలక్ష్మి పథకం ఎంతో అండగా నిలుస్తోందన్నారు.