KNR: రామడుగు మండలం వెదిరే గ్రామంలో పల్లకి సేవ నిర్వహిస్తున్న స్వాములు నిన్న రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రి, ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితులను ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకొని, బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు.
తెలంగాణ
రోడ్డు ప్రమాద బాధితులను పరామర్శించిన ఎమ్మెల్యే


