హైదరాబాద్: 28°C
తెలంగాణ

రాష్ట్ర కమిటీలో కంగ్టి వాసులకు చోటు

SRD: పీఆర్టీయూ రాష్ట్ర కమిటీలో కంగ్టి మండలానికి చెందిన వారికి పదవులు దక్కాయని మండల శాఖ అధ్యక్షుడు సంగ్ శెట్టి, ప్రధాన కార్యదర్శి ఫేరోజ్ తెలిపారు. రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులుగా కిపాయత్‌ అలీ, విట్టల్ రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షులుగా రాథోడ్‌ యశ్వంత్, ప్రతాప్‌రెడ్డి ఎన్నికైనట్లు పేర్కొన్నారు. తమ ఎన్నికకు సహకరించిన ఉపాధ్యాయులకు వారు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.