హైదరాబాద్: 28°C
తెలంగాణ

రోడ్డు ప్రమాద బాధిత కుటుంబాలకు పరామర్శ

SRPT: సూర్యాపేట మండల పరిధిలోని బాలెంల స్టేజ్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. విషయం తెలుసుకున్న కాంగ్రెస్ నేత పటేల్ రమేష్ రెడ్డి స్థానిక ఏరియా ఆసుపత్రికి చేరుకొని మృతుల కుటుంబాలను పరామర్శించారు. గాయపడిన జానయ్య త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ప్రభుత్వం తరపున సహాయ సహకారాలు అందేలా చేస్తానని హామీ ఇచ్చారు.