హైదరాబాద్: 28°C
తెలంగాణ

సర్పంచ్ అరెస్టును ఖండించిన బీఆర్ఎస్ నేత

MLG: తాడ్వాయి సర్పంచ్ ప్రవళిక అరెస్టును బీఆర్ఎస్ ములుగు జిల్లా అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మణ్ బాబు తీవ్రంగా ఖండించారు. అరెస్ట్ విషయం తెలిసిన వెంటనే ఉన్నతాధికారులతో మాట్లాడి ఆమెను విడుదల చేయించినట్లు తెలిపారు. ప్రజల సమస్యలపై ప్రశ్నించే గొంతులను అణచివేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని, ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి ప్రవళికకు న్యాయం చేయాలన్నారు.