MDCL: రామంతాపూర్లోని పూనం భవన్లో గంధం జోష్న, నాగేశ్వర్రావు ఆధ్వర్యంలో నిర్వహించిన రంగారెడ్డి–మహబూబ్నగర్–హైదరాబాద్ పట్టభద్రుల MLC ఎన్నికల సన్నాహక సమావేశానికి ఉప్పల్ MLA బండారి లక్ష్మారెడ్డి హాజరయ్యారు. ఓటరు నమోదు, పట్టభద్రుల ఓటర్ల సమన్వయం, ఎన్నికల వ్యూహాలపై చర్చించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు సమష్టిగా పనిచేసి అభ్యర్థి విజయానికి కృషి చేయాలన్నారు.
తెలంగాణ
ఎమ్మెల్సీ ఎన్నికలపై బీఆర్ఎస్ సన్నాహక సమావేశం


