హైదరాబాద్: 28°C
తెలంగాణ

'వారాంతపు సంత ఏర్పాటు చేయండి'

MHBD:‌ శిరోలు మండలంలో వారాంతపు సంత ఏర్పాటు చేయాలని కోరుతూ తహసీల్దార్ పూర్ణచంద్రరావుకు స్థానిక వ్యాపారులు వినతిపత్రం అందజేశారు. సంతతో రైతులు, చిరు వ్యాపారులకు ప్రయోజనం కలగడంతో పాటు ప్రజలకు నిత్యావసర వస్తువులు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు.