WGL: నర్సంపేట మున్సిపాలిటీలో కొత్త 2బీ బార్ లైసెన్స్ను శుక్రవారం లాటరీ ద్వారా తాటికొండ మూర్తికి కేటాయించారు. టోకెన్ నంబర్ 19తో లాటరీలో పాల్గొన్న ఆయన ఎంపికయ్యారు. ఈ లైసెన్స్ కోసం మొత్తం 131 దరఖాస్తులు రాగా, కలెక్టర్ సత్య శారద సమక్షంలో పారదర్శకంగా లాటరీ నిర్వహించారు. ఒక్కో దరఖాస్తుకు రూ.లక్ష చొప్పున నాన్ రిఫండబుల్ ఫీజు వసూలు చేసినట్లు అధికారులు తెలిపారు.
తెలంగాణ
VIDEO: నర్సంపేట బార్ లైసెన్స్ ఎవరికంటే?


