RR: షాద్ నగర్ పట్టణంలోని న్యూ పవర్ కుంగ్ ఫు అకాడమీలో సుమారు 50 మంది విద్యార్థులకు ఘనంగా బెల్టులు, సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. ముఖ్య అతిథి గ్రాండ్ మాస్టర్ బాలరాజ్ మాట్లాడుతూ.. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ, ఆత్మరక్షణ విద్యలతో ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు. మహిళల భద్రతకు ఆత్మరక్షణ విద్యలు కీలకమన్నారు.
తెలంగాణ
'మహిళల భద్రతకు ఆత్మరక్షణ విద్యలు కీలకం'


