SRCL: కోనరావుపేట మండలం కనగర్తి గ్రామంలో నూతనంగా తెరకెక్కుతున్న 'జిల్లేడు చెట్టు' సినిమా షూటింగ్ ను రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడశాసనసభ్యులు ఆది శ్రీనివాస్శుక్రవారం ప్రారంభించారు. చిత్రబృందం సమక్షంలో క్లాప్ కొట్టి చిత్రీకరణకు శ్రీకారం చుట్టారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
జిల్లేడు చెట్టు సినిమా షూటింగ్ ప్రారంభించిన ఎమ్మెల్యే


