హైదరాబాద్: 28°C
తెలంగాణ

కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కుల పంపిణీ

PDPL: పేదల సంక్షేమమే ధ్యేయంగా కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను క్రమం తప్పకుండా పంపిణీ చేస్తున్నామని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే విజయరమణరావు అన్నారు. శుక్రవారం పెద్దపల్లి ఆర్కే గార్డెన్స్‌లో 63 మందికి రూ.63 లక్షల చెక్కులను పంపిణీ చేశారు. నీటి కొరత ఉన్నందున రైతులు ఆరుతడి పంటలపై దృష్టి సారించాలని, కొనుగోలు బాధ్యత నాది అని ఆయన భరోసా ఇచ్చారు.