హైదరాబాద్: 28°C
తెలంగాణ

బోడుప్పల్ కాంగ్రెస్ డివిజన్ కమిటీ ప్రకటన

MDCL: కాంగ్రెస్ బోడుప్పల్ డివిజన్ కమిటీని మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు వజ్రేశ్ యాదవ్ ప్రకటించారు. బోడుప్పల్ డివిజన్ అధ్యక్షుడిగా బొమ్మకు కళ్యాణ్ వ్యవహరించనున్నారు. నూతన కమిటీ సభ్యులు పార్టీ బలోపేతానికి కృషి చేయాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని వజ్రేశ్ యాదవ్ సూచించారు.