HYD: తెలంగాణలో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం ఢిల్లీ, గోవాలో లెక్చర్లు ఇస్తున్నారని టీఆర్ఎస్ చీఫ్ కవిత అన్నారు. బంజారాహిల్స్లోని పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ.. ఇక్కడ ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాలను పాటిస్తూ, ఢిల్లీకి వెళ్లి రాహుల్ గాంధీ పక్కన కూర్చుని రాజ్యాంగ విలువలు మాట్లాడటం కేవలం సీఎంకే సాధ్యమవుతుందన్నారు.
తెలంగాణ
VIDEO: సీఎంపై కవిత ఘాటు వాఖ్యలు


