VKB: దసరాలోపు జిల్లాలోని మున్సిపల్ కార్మికులకు జీతాలు, బట్టలు, సబ్బులు, నూనెలు అందించాలని సీఐటీయూ యూనియన్ డిమాండ్ చేసింది. జీతాలు అందక కార్మికులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొంటూ గాంధీ విగ్రహం ఎదుట మౌనదీక్ష చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఆర్. మహిపాల్, యూనియన్ నాయకులు పాల్గొన్నారు.
తెలంగాణ
'దసరాలోపు మున్సిపల్ కార్మికులకు జీతాలు చెల్లించాలి'


