MHBD: వరంగల్ 24 అంతస్తుల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి పూర్తిస్థాయి డైరెక్టర్ను నియమించే యోచనలో ఉన్నట్లు సమాచారం. సూపరింటెండెంట్ స్థాయి అధికారితో సమస్యలు తలెత్తే అవకాశాలపై ఉన్నతాధికారులు సమీక్షించినట్లు తెలిసింది. IAS అధికారిని డైరెక్టర్గా నియమిస్తే పర్యవేక్షణ మెరుగుపడుతుందని ప్రభుత్వం భావిస్తుంది. త్వరలోనే నియామకం జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
తెలంగాణ
సూపర్ స్పెషాలిటీకి పూర్తిస్థాయి డైరెక్టర్ ?


